గిరిజన కాఫీ రైతులకు తీపి కబురు..‘మా తోట’ ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో కొనుగోళ్లకు సన్నాహాలు

• కిలో పండ్లకు రూ.75.. సేంద్రీయానికి రూ.77 ఖరారు • బుధవారం నుంచే రైతుల ముంగిట్లోకి సేకరణ వాహనాలు చింతపల్లి: మన్యం కాఫీ రైతు ముంగిట్లోకి తీపి కబురు వచ్చింది. దళారుల ప్రమేయం లేకుండా కష్టానికి తగిన ప్రతిఫలం అందించడమే లక్ష్యంగా…

గుండెల్ని తడి చేసే దృశ్యకావ్యం!: ‘బత్తా’ మూవీ

'బత్తా' మానవ సంబంధాల లోతులను, పశ్చాత్తాపాన్ని, చిన్నపిల్లల అమాయకత్వాన్ని, మారుతున్న కాలంలో మనిషి కోల్పోతున్న మానవత్వాన్ని అద్దం పట్టే ఒక అందమైన దృశ్యకావ్యం.

ఎస్.ఆర్. శంకరన్ IAS: ప్రజాసేవకు మానవత్వం అద్దిన పాలనా దార్శనికుడు

✍️ Srinivas Ganjivarapu ఐఏఎస్ అనగానే అధికార దర్పం, ఎర్రబుగ్గ కారు, అంగరక్షకుల కాన్వాయ్ గుర్తుకొస్తాయి. కానీ, బ్రిటిష్ కాలపు వలసవాద జాడ్యాలను పక్కనపెట్టి, పరిపాలనా పదవిని అణగారిన వర్గాల విముక్తి సాధనంగా మార్చిన అరుదైన అధికారి ఎస్.ఆర్. శంకరన్. అధికార…

మౌనానికి శబ్దం… కాలానికి యంత్రం: అద్భుతాల దర్శకుడు సింగీతం   

భారతీయ చలనచిత్ర జగత్తులో ఓ అద్భుత శకం మూగబోయింది. సినిమా అంటే ఒక్క వినోదం మాత్రమే కాదని, అది అంతులేని ఊహాశక్తికి దృశ్యరూపమని నిరూపించిన మహోన్నత సృష్టికర్త సింగీతం శ్రీనివాసరావు.

గాంధీని ‘మహాత్మా’గా మార్చిన చారిత్రక అడుగులు

ఈ నేల మీద ఏ మహానాయకుడూ ఆకాశం నుంచి ఊడిపడలేదు; రాత్రికి రాత్రే చరిత్రను శాసించనూ లేదు. ఒక సాధారణ న్యాయవాది మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, జాతి గర్వించే ‘మహాత్ముడు’గా ఎలా రూపాంతరం చెందారంటే ..

నాలుగు కాళ్ల ‘కుర్చీ’ ప్రస్థానం

నాలుగు కాళ్ల ‘కుర్చీ’. గ్రామ సర్పంచ్ నుంచి ఢిల్లీ పీఠం దాకా రోజూ సాగే "కుర్చీలాట" శతాబ్దాల సామాజిక ఆధిపత్యం, వర్గపోరాటాలు, యుద్ధాలతో తడిసిన సుదీర్ఘ కాలక్రమ ప్రస్థానం.

వైజాగ్ ఎంవీవీ సిటీకి ‘తీరని దాహం’: అసలు దోషులెవరు?

నీరు వ్యాపార సరుకు కాదు; అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే ప్రాథమిక హక్కు. విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీల వైపు ఆకర్షితులయ్యే వారు ఇప్పటికైనా మేల్కొనాలి.

రక్తం చిందిన తోటల నుంచి నవ శకంవైపు ..భారతీయ తేనీటి విప్లవం

తెల్లవారే కోట్లాది మంది జీవన ప్రయాణం ఒక వేడివేడి టీ కప్పుతోనే మొదలవుతుంది. ఈ సుగంధ భరిత పానీయం వెనుక సామ్రాజ్యవాదుల కుట్రలు, శ్రామికుల నడ్డి విరిచిన వెట్టిచాకిరీ, తరతరాల ఆదివాసీల రక్తసిక్త చరిత్ర దాగి ఉన్నాయి.

వైజాగ్ ‘RK Beach’ ..పేరు వెనుక అసలు నిజం!

విశాఖపట్నం ప్రసిద్ధ ఆర్కే బీచ్‌కు ఆ పేరు 1930లలో కలెక్టర్‌గా పనిచేసిన "సర్ రామకృష్ణ" జ్ఞాపకార్థం వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ముమ్మాటికీ అవాస్తవం, పూర్తిగా నిరాధారమైన తప్పుడు ప్రచారం.

అడవి బిడ్డల ఆత్మబంధువు ‘వెదురు’

తూర్పు, పశ్చిమ కనుమల్లో స్థానిక సమూహాలకు వెదురు ప్రాణసమానమైన ఆత్మబంధువు. ప్రకృతి వారికి ప్రసాదించిన అపురూపమైన వర్షాకాల కానుక వెదురు చిగుళ్లు.

విశ్వాసాల పునాదులపై కల్తీ ఘాటు!

బ్రాండ్ పేరు ఎంత పెద్దదైనా సరే, అది చట్టానికి అతీతం కాదు. ‘నమ్మకమే పెట్టుబడి’గా దశాబ్దాలుగా వర్ధిల్లిన సంస్థలు, అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టడం దారుణం.