Food & Agri
Explore food, agriculture, traditions, and community life.

రక్తం చిందిన తోటల నుంచి నవ శకంవైపు ..భారతీయ తేనీటి విప్లవం
తెల్లవారే కోట్లాది మంది జీవన ప్రయాణం ఒక వేడివేడి టీ కప్పుతోనే మొదలవుతుంది. ఈ సుగంధ భరిత పానీయం వెనుక సామ్రాజ్యవాదుల కుట్రలు, శ్రామికుల నడ్డి విరిచిన వెట్టిచాకిరీ, తరతరాల ఆదివాసీల రక్తసిక్త చరిత్ర దాగి ఉన్నాయి.

అలల సవ్వడిలో ‘మురి మిక్చర్’ కబుర్లు
విశాఖ సాగర తీరంలో ఒక అనిర్వచనీయమైన అనుభూతి ‘మురి మిక్చర్’. ఈ స్నాక్ వైజాగ్ గుండెచప్పుడుగా ఎప్పుడో మారిపోయింది.

అడవి బిడ్డల ఆత్మబంధువు ‘వెదురు’
తూర్పు, పశ్చిమ కనుమల్లో స్థానిక సమూహాలకు వెదురు ప్రాణసమానమైన ఆత్మబంధువు. ప్రకృతి వారికి ప్రసాదించిన అపురూపమైన వర్షాకాల కానుక వెదురు చిగుళ్లు.
