East Coast

Eastern Ghats

  • ఏపీలో ‘సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీ’: లాభమా? నష్టమా?

    టీడీపీ, జనసేన, బీజేపీలకు బలమైన సంప్రదాయ కార్యకర్తలు, అభిమాన నెట్‌వర్క్ ఉంది. వీరిని విస్మరించి, కేవలం ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా బయటి ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు చేస్తే పార్టీ కేడర్‌లో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది.

  • అడవి బిడ్డల ఆత్మబంధువు ‘వెదురు’

    అడవి బిడ్డల ఆత్మబంధువు ‘వెదురు’

    తూర్పు, పశ్చిమ కనుమల్లో స్థానిక సమూహాలకు వెదురు ప్రాణసమానమైన ఆత్మబంధువు. ప్రకృతి వారికి ప్రసాదించిన అపురూపమైన వర్షాకాల కానుక వెదురు చిగుళ్లు.

Food & Agri

Culture & Heritage

  • అలల సవ్వడిలో ‘మురి మిక్చర్’ కబుర్లు

    విశాఖ సాగర తీరంలో ఒక అనిర్వచనీయమైన అనుభూతి ‘మురి మిక్చర్’. ఈ స్నాక్ వైజాగ్ గుండెచప్పుడుగా ఎప్పుడో మారిపోయింది.

  • వైజాగ్ ‘RK Beach’ ..పేరు వెనుక అసలు నిజం!

    విశాఖపట్నం ప్రసిద్ధ ఆర్కే బీచ్‌కు ఆ పేరు 1930లలో కలెక్టర్‌గా పనిచేసిన “సర్ రామకృష్ణ” జ్ఞాపకార్థం వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ముమ్మాటికీ అవాస్తవం, పూర్తిగా నిరాధారమైన తప్పుడు ప్రచారం.

  • అడవి బిడ్డల ఆత్మబంధువు ‘వెదురు’

    అడవి బిడ్డల ఆత్మబంధువు ‘వెదురు’

    తూర్పు, పశ్చిమ కనుమల్లో స్థానిక సమూహాలకు వెదురు ప్రాణసమానమైన ఆత్మబంధువు. ప్రకృతి వారికి ప్రసాదించిన అపురూపమైన వర్షాకాల కానుక వెదురు చిగుళ్లు.