Culture & Heritage

Explore culture, heritage, traditions, arts, and community life.

  • అలల సవ్వడిలో ‘మురి మిక్చర్’ కబుర్లు

    విశాఖ సాగర తీరంలో ఒక అనిర్వచనీయమైన అనుభూతి ‘మురి మిక్చర్’. ఈ స్నాక్ వైజాగ్ గుండెచప్పుడుగా ఎప్పుడో మారిపోయింది.

  • వైజాగ్ ‘RK Beach’ ..పేరు వెనుక అసలు నిజం!

    విశాఖపట్నం ప్రసిద్ధ ఆర్కే బీచ్‌కు ఆ పేరు 1930లలో కలెక్టర్‌గా పనిచేసిన “సర్ రామకృష్ణ” జ్ఞాపకార్థం వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ముమ్మాటికీ అవాస్తవం, పూర్తిగా నిరాధారమైన తప్పుడు ప్రచారం.

  • అడవి బిడ్డల ఆత్మబంధువు ‘వెదురు’

    అడవి బిడ్డల ఆత్మబంధువు ‘వెదురు’

    తూర్పు, పశ్చిమ కనుమల్లో స్థానిక సమూహాలకు వెదురు ప్రాణసమానమైన ఆత్మబంధువు. ప్రకృతి వారికి ప్రసాదించిన అపురూపమైన వర్షాకాల కానుక వెదురు చిగుళ్లు.

  • విశ్వాసాల పునాదులపై కల్తీ ఘాటు!

    బ్రాండ్ పేరు ఎంత పెద్దదైనా సరే, అది చట్టానికి అతీతం కాదు. ‘నమ్మకమే పెట్టుబడి’గా దశాబ్దాలుగా వర్ధిల్లిన సంస్థలు, అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టడం దారుణం.